(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.244. అధ్యాయః 244
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి జరామరణతారణస్య నిర్వాణైకసాధ్యత్వోక్త్యా తస్య జ్ఞానైకసాధ్యత్వప్రతిపాదనేనేంద్రియనిగ్రహాదినా వైరాగ్యస్య తత్కారణత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

మహేశ్వర ఉవాచ।

అనుద్విగ్నమతేర్జంతోరస్మిన్సంసారమండలే।
శోకవ్యాధిజరాదుఃఖైర్నిర్వాణం నోపపద్యతే॥
తస్మాదుద్వేగజననం మనోఽవస్థానపం తథా।
జ్ఞానం తే సంప్రవక్ష్యామి తన్మూలమమృతం హి వై॥ 13-244-1(91012)
శోకస్థానసహస్రాణి భయస్థానశతాని చ।
దివసేదివసే మూఢమావిశంతి న పండితం॥ 13-244-3(91013)
నష్టే ధనే వా దారే వా పుత్రే పితరి వా మృతే।
అహో దుఃఖమితి ధ్యాయఞ్శోకస్య పదమావ్రజేత్॥ 13-244-4(91014)
ద్రవ్యేషు సమతీతేషు యే శుభాస్తాన్న చింతయేత్।
తాననాద్రియమాణస్య శోకబంధః ప్రణశ్యతి॥ 13-244-5(91015)
సంప్రయోగాదనిష్టస్య విప్రయోగాత్ప్రియస్య చ।
మానుషా మానసైర్దుఃఖైః సంయుజ్యంతేఽల్పబుద్ధయః॥ 13-244-6(91016)
మృతం వా యది వా నష్టం యోఽతీతమనుశోచతి।
సంతాపేన చ యుజ్యేత తచ్చాస్య న నివర్తతే॥ 13-244-7(91017)
ఉత్పన్నమిహ మానుష్యే గర్భప్రభృతి మానవం।
వివిధాన్యుపవర్తంతే దుఃఖాని చ సుఖాని చ॥ 13-244-8(91018)
తయోరేకతరో మార్గో యద్యేనమభిసంనమేత్।
సుఖం ప్రాప్య న సంహృష్యేన్న దుఃఖం ప్రాప్య సంజ్వరేత్॥ 13-244-9(91019)
దోషదర్శీ భవేత్తత్ర యత్ర స్నేహః ప్రవర్తతే।
అనిష్టేనాన్వితం పశ్యేద్యథా క్షిప్రం విరజ్యతే॥ 13-244-10(91020)
యథా కాష్ఠం చ కాష్ఠం చ సమేయాతాం మహోదధౌ।
సమేత్య చ వ్యపేయాతాం తద్వజ్జ్ఞాతిసమాగమః॥ 13-244-11(91021)
అదర్శనాదాపతితాః పునశ్చాదర్శనం గతాః।
స్నేహస్తత్ర న కర్తవ్యో విప్రయోగో హి తైర్ధ్రువం॥ 13-244-12(91022)
కుటుంబపుత్రదారాంశ్చ శరీరం ధనసంచయం।
ఐశ్వర్యం స్వస్తితా చేతి న ముహ్యేత్తత్ర పండితః॥ 13-244-13(91023)
సుఖమేకాంతతో నాస్తి శక్రస్యాపి త్రివిష్టపే।
తత్రాపి సుమహద్దుఃఖం న నిత్యం లభతే సుఖం॥ 13-244-14(91024)
సుఖస్యాంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం।
క్షయా నిచయాః సర్వే పతనాంతాః సముచ్ఛ్రయాః॥ 13-244-15(91025)
సంయోగా *********** మరణాంతం చ జీవితం।
ఉచ్ఛ్రయాంశ్చ నిపాతాశ్చ దృష్ట్యా ప్రత్యక్షతస్త్రయం।
అనిత్యమసుఖం చేతి వ్యవస్యేత్సర్వమేవ చ॥ 13-244-16(91026)
అర్థానామార్జనే దుఃఖమార్జితానాం తు రక్షణే।
నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనం॥ 13-244-17(91027)
అర్థవంతం నరం నిత్యం పంచాభిఘ్నంతి శత్రవః।
రాజా చోరశ్చ దాయాదా భూతాని క్షయ ఏవ చ॥ 13-244-18(91028)
అర్థమేవ హ్యనర్థస్య మూలమిత్యవధారయ।
న హ్యనర్థాః ప్రబాధంతే నరమర్తవివర్జితం॥ 13-244-19(91029)
అర్థప్రాప్తిర్మహద్దుఃఖమాకించిన్యం పరం సుఖం।
ఉపద్రవేషు చార్థానాం దుఃఖం హి నియతం భవేత్॥ 13-244-20(91030)
ధనలోభేన తృష్ణాయా న తృప్తిరుపలభ్యతే।
లబ్ధాశ్రయో వివర్ధేత సమిద్ధ ఇవ పావకః॥ 13-244-21(91031)
జిత్వాఽపి పృథివీం కృత్స్నాం చతుఃసాగరమేఖలాం।
సాగరాణాం పునః పారం జేతుమిచ్ఛత్యసంశయం॥ 13-244-22(91032)
అలం పరిగ్రహేణేహ దోషవాన్హి పరిగ్రహః।
కోశకారః క్రిమిర్దేవి బధ్యతే హి పరిగ్రహాత్॥ 13-244-23(91033)
ఏకోఽపి పృథివీం కృత్స్నామేకచ్ఛత్రాం ప్రశాస్తి చ।
ఏకస్మిన్నేవ రాష్ట్రే తు స చాపి నివసేన్నృపః॥ 13-244-24(91034)
తస్మిన్రాష్ట్రేఽపి నగరమేకమేవాధితిష్ఠతి।
నగరేఽపి గృహం చైకం భవేత్తస్య నివేశనం॥ 13-244-25(91035)
ఏక ఏవ ప్రతిష్ఠః స్యాదావాసస్తద్గృహేఽపి చ।
ఆవాసే శయనం చైకం నిశి యత్ర ప్రలీయతే॥ 13-244-26(91036)
శయనస్యార్ధమేవాస్య స్త్రియాశ్చార్ధం విధీయతే।
తదనేన ప్రసంగేన స్వల్పేనైవ హి యుజ్యతే॥ 13-244-27(91037)
సర్వం మమేతి సంమూఢో బలం పశ్యతి బాలిశః।
ఏవం సర్వోపయోగేషు స్వల్పమస్య ప్రయోజనం॥ 13-244-28(91038)
తండులప్రస్థమాత్రేణ యాత్రా స్యాత్సర్వదేహినాం।
తతో భూయస్తరో యోగో దుఃఖాయ తపనాయ చ॥ 13-244-29(91039)
నాస్తి తృష్ణాసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం।
సర్వాన్కామాన్పరిత్యజ్య బ్రహ్మభూయాయ కల్పతే॥ 13-244-30(91040)
యా దుస్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః।
యోఽసౌ ప్రాణాంతికో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖం॥ 13-244-31(91041)
న జాతు కామః కామానాముపభోగేన శాంయతి।
హవిషా కుష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥ 13-244-32(91042)
అలాభేనైవ కామానాం శోకం త్యజతి పండితః।
ఆయాసవిటపస్తీవ్రః కామాగ్నిః కర్షణారణిః।
ఇంద్రియార్థైశ్చ సంమోహ్య దహత్యకుశలం జనం॥ 13-244-33(91043)
యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః।
నాలమేకస్య పర్యాప్తమితి పశ్యన్న ముహ్యతి॥ 13-244-34(91044)
యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం।
తృష్ణాక్షయసుఖస్యైతే నార్హతః షోడశీం కలాం॥ 13-244-35(91045)
ఇంద్రియాణీంద్రియార్థేషు నైవ ధీరో నియోజయేత్।
మనఃషష్ఠాని సంయంయ నిత్యమాత్మని యోజయేత॥ 13-244-36(91046)
ఇంద్రియాణాం విసర్గేణ దోషమృచ్ఛత్యసంశయం।
సంనియంయ ను తాన్యేవ తతః సిద్ధిమవాప్నుయాత్॥ 13-244-37(91047)
షణ్ణామాత్మని యుక్తానామైశ్వర్యం యోఽధిగచ్ఛతి।
న చ పాపైర్న చానర్థైః సంయుజ్యేత విచక్షణః॥ 13-244-38(91048)
అప్రమత్తః సదా రక్షేదింద్రియాణి విచక్షణః।
అరక్షితేషు తేష్వాశు నరో నరకమేతి హి॥ 13-244-39(91049)
హృది కామమయశ్చిత్రో మోహసంచయసంభవః।
అజ్ఞానరూఢమూలస్తు వివిత్సాపరిషేచనః॥ 13-244-40(91050)
రోషలోభమహాస్కంధః పురా దుష్కృతసారవాన్।
ఆయాసవిటపస్తీవ్రశోకపుష్పో భయాంకురః॥ 13-244-41(91051)
నానాసంకల్పపత్రాఢ్యః ప్రమాదాత్పరివర్ధితః।
మహతీభిః పిపాసాభిః సమంతాత్పరివేష్టితః॥ 13-244-42(91052)
సంరోహత్యకృతప్రజ్ఞే పాదపః కామసంభవః।
నైవ రోహతి తత్వజ్ఞే రూఢో వా ఛిద్యతే పునః॥ 13-244-43(91053)
కృచ్ఛ్రోపాయేష్వనిత్యేషు నిఃసారేషు ఫలేషు చ।
దుఃఖాదిషు దురంతేషు కామయోగేషు కా రతిః॥ 13-244-44(91054)
ఇంద్రియేషు చ జీర్యత్సు చ్ఛిద్యమానే తతాఽఽయుషి।
పురస్తాచ్చ స్థితే మృత్యౌ కిం సుఖం పశ్యతాసుఖే॥ 13-244-45(91055)
వ్యాధిభిః పీడ్యమానస్య నిత్యం శారీరమానసైః।
నరస్యాకృతకృత్యస్య కిం సుఖం మరణే సతి॥ 13-244-46(91056)
సంచిన్వానం తమేవార్థం కామానామవితృప్తకం।
వ్యాఘ్రః పశుమివారణ్యే మృత్యురాదాయ గచ్ఛతి॥ 13-244-47(91057)
జన్మమృత్యుజరాదుఃఖైః సతతం సమభిద్రుతః।
సంసారే పచ్యమానస్తు పాపాన్నోద్విజతే జనః॥ 13-244-48(91058)
ఉమోవాచ। 13-244-49x(7664)
కేనోపాయేన మర్త్యానాం నివర్త్యేతే జరాంతకౌ।
యద్యస్తి భగవన్మహ్యమేతదాచక్ష్వ మాచిరం॥ 13-244-49(91059)
తపసా వా సుమహతా కర్మణా వా శ్రుతేన వా।
రసాయనప్రయోగైర్వా కేనాత్యేతి జరాంతకౌ॥ 13-244-50(91060)
మహేశ్వర ఉవాచ। 13-244-51x(7665)
నైతదస్తి మహాభాగే జరామృత్యునివర్తనం।
సర్వలోకేషు జానీహి మోక్షాదన్యత్ర భామిని॥ 13-244-51(91061)
న ధనేన న రాజ్యేన నోగ్రేణ తపసాఽపి వా।
మరణం నాతితరతే వినా ముక్త్యా శరీరిణః॥ 13-244-52(91062)
అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ।
న తరంతి జరామృత్యూ నిర్వాణాధిగమాద్వినా॥ 13-244-53(91063)
ఐస్వర్యం ధనధాన్యం చ విద్యాలాభస్తపస్తథా।
రసాయనప్రయోగాద్వై న తరంతి జరాంతకౌ॥ 13-244-54(91064)
దానయజ్ఞతపఃశీలరసాయనవిదోఽపి వా।
స్వాధ్యాయనిరతా వాఽపి న తరంతి జరాంతకౌ॥ 13-244-55(91065)
దేవదానవగంధర్వకిన్నరోరగరాక్షసాన్।
స్వవశే కురుతే కాలో న కాలస్యాస్త్యగోచరః॥ 13-244-56(91066)
న హ్యహాని నివర్తంతే న మాసా న పునః క్షపాః।
స్రేయం ప్రపద్యతే ధ్యానమజస్రం ధ్రువమవ్యయం॥ 13-244-57(91067)
స్రవంతి న నివర్తంతే స్రోతాంసి సరితామివ।
ఆయురాదాయ మర్త్యానామహోరాత్రేషు సంతతం॥ 13-244-58(91068)
జీవితం సర్వభూతానామక్షయః క్షపయన్నసౌ।
ఆదిత్యో హ్యస్తమభ్యేతి పునః పునరుదేతి చ॥ 13-244-59(91069)
యస్యాం రాత్ర్యాం వ్యతీతాయామాయురల్పతరం భవేత్।
గాధోదకే మత్స్య ఇవ కిన్ను తస్య కుమారతా॥ 13-244-60(91070)
మరణం హి శరీరస్య నియతం ధ్రువమేవ చ।
తిష్ఠన్నపి క్షణం సర్వః కాలస్యైతి వశం పునః॥ 13-244-61(91071)
న ంరియేరన్న జీర్యేరన్యది స్యుః సర్వదేహినః।
న చానిష్టం ప్రవర్తేత శోకో వా ప్రాణినం క్వచిత్॥ 13-244-62(91072)
అప్రమత్తః ప్రమత్తేషు కాలో భూతేషు తిష్ఠతి।
అప్రమత్తస్య కాలస్య క్షయం ప్రాప్తో న ముచ్యతే॥ 13-244-63(91073)
శ్వఃకార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికం।
కోపి తద్వేద యత్రాసౌ మృత్యునా నాభివీక్షితః॥ 13-244-64(91074)
వర్షాస్విదం కరిష్యామి ఇదం గ్రీష్మవసంతయోః।
ఇతి బాలశ్చింతయతి అంతరాయం న బుధ్యతి॥ 13-244-65(91075)
ఇదం మే స్యాదిదం మే స్యాదిత్యేవం మనసా నరాః।
అనవాప్తేషు కామేషు హ్రియంతే మరణం ప్రతి॥ 13-244-66(91076)
కాలపాశేన బద్ధానామహన్యహని జీర్యతాం।
కా శ్రద్ధా ప్రాణినాం మార్గే విషమే భ్రమతాం సదా॥ 13-244-67(91077)
యువైవ ధర్మశీలః స్యాదనిమిత్తం హి జీవితం।
ఫలానామివ పక్వానాం సదా హి పతనాద్భయం॥ 13-244-68(91078)
మర్త్యస్య కిం ధనైర్దారైః పుత్రైర్భోగైః ప్రియైరపి।
ఏకాహ్నా సర్వముత్సృజ్య మృత్యోస్తు వశమన్వియాత్। 13-244-69(91079)
జాయామానాంశ్చ సంప్రేక్ష్య ంరియమాణాంస్తథైవ చ।
న సంవేగోస్తి చేత్పుంసః కాష్ఠలోసమో హి సః॥ 13-244-70(91080)
వినాశినో హ్యధ్రువజీవితస్య
కిం బంధుభిర్మిత్రపరిగ్రహైశ్చ।
విహాయ యద్గచ్ఛతి సర్వమేవం
క్షణేన గత్వా న నివర్తతే చ॥ 13-244-71(91081)
ఏవం చింతయతో నిత్యం సర్వార్థానామనిత్యతాం।
ఉద్వేగో జాయతే శీఘ్రం నిర్వాణస్య పురస్సరః॥ 13-244-72(91082)
తేనోద్వేగేన చాప్యస్య విమర్శో జాయతే పునః।
విమర్శో నామ వైరాగ్యం సర్వద్రవ్యేషు జాయతే॥ 13-244-73(91083)
వైరాగ్యేణ పరాం శాంతిం లభంతే మానవాః శుభే।
మోక్షస్యోపనిషద్దివ్యం వైరాగ్యమితి నిశ్చితం॥ 13-244-74(91084)
ఏతత్తే కథితం దేవి వైరాగ్యోత్పాదనం వచః।
ఏవం సంచింత్య సంచింత్య ముచ్యంతే హి ముముక్షవః॥ ॥ 13-244-75(91085)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుశ్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 244 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-244-18 దారాశ్చోరాశ్చేతి క.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.